జై సింగరేణి
- వీరస్వామి
- Dec 23, 2016
- 1 min read
ప్రకృతి విరుధ్ధంగా, నేలతల్లి భూగర్భంలో ప్రాణాలు పణంగా పెట్టి , నిరంతరం నల్ల బంగారం వెలికి తీస్తూ , మీరు చీకట్లో ఉంటూ , లోకానికి వెలుగునిచ్చే నల్ల బంగారాన్ని బయటకు తీస్తున్న " నల్ల సూరీళ్ల"కు కార్మికులకు , కర్షకులకు మరియు తెలంగాణా వీరులందరికీ యువ కార్మికులకు వారి ఫ్యామిలీ కి 128వ "సింగరేణి ఆవిర్భావ దినోత్సవ" శుభాకాంక్షలు ........ ఇట్లు
మీ
స్వామి
Recent Posts
See Allనా కోసం నీవు నీ కోసం నేను కాదు మనం పని చేదం నేను బాగుపడుతా నేను నా కోసం నవ్వు కూడా నా కోసమే 10మందిని తొక్కుతా నేను ఎదుగుతా మోసం...
న్యూ ఢిల్లీ: ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ మరోసారి తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి మంగళవారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ...
దేశ చరిత్రలోనే ఒక జడ్జికి ఆరునెలల పాటు జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు. కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్ కోర్టు...